Saturday, December 18, 2010

శుభారంభం

అందరికీ నమస్కారం,
నా పేరు వరుణ్ paarupalli.
silicone ridge బ్లాక్ 8 ఫ్లాట్ no 403 లోకి కొత్తగా వచ్హాం.  నేను ఇన్ఫోసిస్, గchiబౌలిలో పని చేస్తున్నా.
నవంబర్ 19  న మేము  గృహప్రవేశం చేశాం.  మిమ్మల్ని ఇలా కలవడం సంతోషం.
నాకు, ma  హరిత, nishanthలకూ ఈ వాతావరణం చాలా నచ్చింది.